ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రైల్లో వృద్ధుడి కోతి చేష్టలు.. డోరు వద్ద అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Sep 19 , 2024 | 07:56 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ రైల్లో్ ఓ వృద్ధుడు విచిత్రంగా ప్రవర్తించాడు. డోరు వద్దకు వెళ్లిన అతడు.. అటూ, ఇటూ ఇనుప రాడ్లు పట్టుకుని కిందకు వేలాడాడు. కింద చివరి మెట్టు వరకూ దిగేశాడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

రైలు ప్రయాణాల్లో విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఫుట్ బోర్డు్ ప్రయాణం చేస్తూ కొందరు, బోగీలపై నడుస్తూ మరికొందరు, డోరు వద్ద వేలాడుతూ ఇంకొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైల్లో ఓ వృద్ధుడి విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తో్ంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ రైల్లో్ ఓ వృద్ధుడు (old man) విచిత్రంగా ప్రవర్తించాడు. డోరు వద్దకు వెళ్లిన అతడు.. అటూ, ఇటూ ఇనుప రాడ్లు పట్టుకుని కిందకు వేలాడాడు. కింద చివరి మెట్టు వరకూ (Dangerous stunts at train door) దిగి ప్రమాదకరంగా వేలాడతాడు. అంతటితో ఆగకుండా మళ్లీ సడన్‌గా పైకి లేస్తాడు.

Viral Video: రాత్రి వేళ రోడ్డు పక్క పొదల్లో షాకింగ్ సీన్.. చిరుత పులి నిర్వాకం చూసి అంతా షాక్..


ఆ తర్వాత తలుపు వద్ద రెండు వైపులా కాళ్లు పెట్టి అటూ, ఇటూ తిరుగుతూ విన్యాసాలు చేస్తాడు. ఇలా చాలా సేపు కోతిలా డోరు వద్ద విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే గతంలో ఓ బాలిక రైలు డోరు వద్ద వేలాడుతూ ప్రమాదవశాత్తు స్తంభానికి తగిలి కిందపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మరికొందరు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలను కూడా చూశాం.

Viral Video: ఈ చెప్పులను చోరీ చేయడం అసాధ్యమే.. ఇంతకీ ఇతను చేసిన పనేంటో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 07:57 PM

Advertising
Advertising