ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. అమాయకుడిలా నటిస్తూనే.. కళ్లుమూసి తెరిచేలోగా..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:58 PM

Theft Watch Video: కొందరు చోరీలు చేసే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పైకి అమాయకుడిలా కనిపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీ చేసేస్తుంటారు. దొరితేకానీ వాళ్లు దొంగ అనే విషయం తెలీదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి చోరీలకు సంబంధించిన వీడియోలు బయటికి వస్తున్నాయి. ఈ తరహా..

కొందరు చోరీలు చేసే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పైకి అమాయకుడిలా కనిపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీ చేసేస్తుంటారు. దొరితేకానీ వాళ్లు దొంగ అనే విషయం తెలీదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి చోరీలకు సంబంధించిన వీడియోలు బయటికి వస్తున్నాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణదారుడు ఉదయం షాపు తెరచిన వెంటనే లోపల పూజలు చేస్తున్నాడు. దేవుడి పటాల ముందు పూజా సామాగ్రిని ఉంచి పూజలు చేయడంలో నిమగ్నమయ్యాడు. అయితే ఇంతలో ఓ వృద్ధుడు అటుగా వచ్చాడు. దుకాణదారుడు పూజలో బిజీగా ఉండడం చూసి అతడి ఫోన్‌పై కన్నేశాడు.

Viral Video: నారింజ తింటున్నారా.. అయితే కాస్త ఆగండి.. తొక్క తీసి చూడగా షాకింగ్ సీన్..


కాసేపు అక్కడే నిలబడి అటూ, ఇటూ చూస్తూ గమనించాడు. మధ్యలో ఒక్కసారిగా చేయి చాపి, దుకాణదారుడి వెనుక ఉన్న ఫోన్‌ను తీసుకుని (old man who stole the phone) అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఆ సమయంలో షాపు యజమాని వెనక్కు తిరిగి పూజలు చేస్తుండడంతో గమనించలేదు. ఈ దొంగ ఘనకార్యం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: ధైర్యం ఉన్న వారు మాత్రమే చూడండి.. కొడుకును స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా.. తల్లికి ఏమైందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి దొంగతనం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్ ఈ దొంగకే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లు, 1.45 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2024 | 04:59 PM