ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 27 , 2024 | 09:41 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నిర్వాహకులు భారీగా ఖర్చు వెజ్, నాన్‌వెజ్‌కు సంబంధించిన అనేక రకాల ఐటెమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాళ్లను ఎదురెదురుగా ఏర్పాటు చేసి, అతిథులకు భోజనం వడ్డించడం స్టార్ట్ చేశారు. అయితే కాసేపటికే..

విందు భోజనంలో మటన్, చికెన్ ఉందంటే చాలు.. ఇక అక్కడ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిలిచినా పిలవుకున్నా.. అతిథులకు మాత్రం ఎలాంటి లోటూ ఉండదు. అదే ఒకే చోట వెజ్, నాన్‌వెజ్ భోజనం ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వెటిటిరయన్, నాన్ వెజిటేరియన్ భోజనాలను ఎదురెదురుగా ఏర్పాటు చేయడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నిర్వాహకులు భారీగా ఖర్చు వెజ్, నాన్‌వెజ్‌కు (Veg, Non-Veg) సంబంధించిన అనేక రకాల ఐటెమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాళ్లను ఎదురెదురుగా ఏర్పాటు చేసి, అతిథులకు భోజనం వడ్డించడం స్టార్ట్ చేశారు. అయితే కాసేపటికే అక్కడ జనాలు మొత్తం గుమికూడారు. అయితే వచ్చిన వారంతా వెజిటేరియన్ భోజనం ముట్టకుంటా నాన్‌వెజ్ భోజనం వద్దకు క్యూ కట్టారు. దీంతో అక్కడ రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Viral Video: వరుడు చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడి డాన్స్.. చివరకు ఆమె రియాక్షన్ చూస్తే..


జనాలు ఒక్కసారిగా గుమికూడడంతో మాంసం ముక్కలను వడ్డించేవారు తెగ ఇబ్బంది పడిపోయారు. ఒకదశలో అక్కడున్న వారంతా ఒకరినొకరు తోసుకుంటూ ముక్కల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒకరి ప్లేటులోని ముక్కలను మరొకరు బలవంతంగా లాక్కుని మరీ తిన్నారు. ఇలా రద్దీ ఎక్కువవడంతో నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. జనాలు మొత్తం నాన్‌వెజ్ వద్దే ఉండడంతో మరోవైపు వెజిటేరికన్ స్టాల్ వద్ద ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. దీంతో వారంతా ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Viral Video: ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా.. ప్రమాదాన్ని పట్టిగట్టగానే ఇతను చేసిన పని చూస్తే..


మటన్, చికెన్ కోసం చిన్నపాటి యుద్ధాన్నే తలపించిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మాంసం ముక్కలా మజాకా’’.. అంటూ కొందరు, ‘‘వెలవెలబోయిన వెజిటేరియన్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 35.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2024 | 09:42 AM

సంబంధిత వార్తలు

మరిన్ని చదవండి