ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్లల డాన్స్‌కు పావురం ఫిదా.. చివరికి ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:37 PM

పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పక్షులు మనుషులను అనుకరిస్తుంటే.. మరికొన్ని మనుషులతో మాట్లాడడం కూడా చూశాం. పూర్వ కాలంలో పావురాలు పోస్టుమాన్‌లా పని చేసేవి అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే...

పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పక్షులు మనుషులను అనుకరిస్తుంటే.. మరికొన్ని మనుషులతో మాట్లాడడం కూడా చూశాం. పూర్వ కాలంలో పావురాలు పోస్టుమాన్‌లా పని చేసేవి అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇదే పావురాలు కొన్నిసార్లు మనుషులను కూడా అనుకరిస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పావురానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లలు డాన్స్ వేయడాన్ని చూసి ముచ్చటపడిపోయిన ఓ పావురం ఎగురుకుంటూ వారి వద్దకు వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పిల్లలంతా కలిసి వీధిలో (Children dancing) డాన్స్ చేస్తుంటారు. వారిలో కొందరు పిల్లలు బొమ్మల వేషం ధరించి అందరితో కలిసి డాన్స్ చేస్తుంటారు. ఇలా వారంతా సంతోషంగా డాన్స్ చేయడం చూసి దూరంగా చెట్టుపై ఉన్న పావురం గమనిస్తుంటుంది.

Viral Video: రోడ్డుపైనే ప్రేమికుల సరసాలు.. ప్రేయసిని పక్కకు ఎత్తుకెళ్తుండగా.. చూస్తుండగానే ఒక్కసారిగా..


కాసేపటి తర్వాత వారి దగ్గరికి వచ్చి నేలపై నిలబడి తానూ స్టెప్పులు వేసేందుకు సిద్ధమవుతుంది. మ్యూజిక్‌కు అనుగునంగా లయబద్ధంగా అటూ ఇటూ తిరుగుతూ స్టెప్పులు వేస్తుంది. పావురం డాన్స్ వేయడంతో (Pigeon dancing with children) పిల్లలు కూడా మరింత ఉత్సాహంగా డాన్స్ వేస్తుంటారు. ఇలా ఆ పావురం చాలా సేపు అక్కడే డాన్స్ వేస్తుంటుంది. పావురం డాన్స్ వేయడాన్ని అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా గమనిస్తుంటారు.

Viral Video: ఎరను చూసి దగ్గరికొచ్చిన మొసలి.. సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో.. చివరకు తిక్కరేగి..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పావురానికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. ఈ పావురం డాన్స్ సూపర్’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..

Updated Date - Jul 28 , 2024 | 05:31 PM

Advertising
Advertising
<