ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కొండచిలువ ఇలాక్కూడా చేస్తుందా.. చెట్టు వద్ద ఏం చేస్తుందో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Dec 31 , 2024 | 07:04 PM

పెద్ద పెద్ద పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని పాములు విచిత్రమై వస్తువులను మింగడం చూస్తుంటాం. అలాగే కొన్ని కొండచిలువలు పెద్ద జంతువులను అవలీలగా మింగేస్తుంటాయి. ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ..

పెద్ద పెద్ద పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని పాములు విచిత్రమై వస్తువులను మింగడం చూస్తుంటాం. అలాగే కొన్ని కొండచిలువలు పెద్ద జంతువులను అవలీలగా మింగేస్తుంటాయి. ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే తాజాగా, ఓ కొండచిలువ విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెట్టు వద్ద అది చేస్తున్న నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. కొండచిలువ ఇలాక్కూడా చేస్తుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కొండచిలువ (python) పాక్కుంటూ ఓ చెట్టుకు వద్దకు వెళ్లింది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేకున్నా.. చెట్టు వద్ద అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా చెట్టు మొదలకు పెనవేసుకుని పాక్కుంటూ పైకి వెళ్లాల్సిన కొండచిలువ.. అందుకు పూర్తి విరుద్ధం ప్రవర్తించింది.

Viral Video: గడ్డ కట్టే చలిలో ఇదేం పని.. ఈ యువతి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


నిటారుగా గాల్లోకి లేచి చాలా సేపు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా పైన ఉన్న చెట్టు కొమ్మలను చుట్టేసుకుని పైకి ఎక్కేసింది. అంత పెద్ద పాము ఇలా గాల్లోకి లేచి చెట్టు పైకి వెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కొండచిలువలు ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదని చర్చించుకుంటున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఒడ్డున పడ్డ మొసలిని చుట్టు ముట్టిన కుక్కలు.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవుతారు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ కొండచిలువ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఇది నమ్మశక్యంగా లేదు.. ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 26 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలుకతో వ్యాపారం.. ఇలాంటి గేమ్ ఎక్కడైనా ఉంటుందా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2024 | 07:04 PM