ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ABN, Publish Date - Jun 02 , 2024 | 04:25 PM

జంతువులు, పాములు తదితరాలు వేటాడే పద్ధతి వేరువేరుగా ఉంటుంది. పులులు, సింహాలు వెంబడించి మరీ వేటాడితే.. పాములు వాసన చూసి వేటాడుతుంటాయి. అయితే కొండచిలువ ఎలా వేటాడుతుందో చాలా తక్కువగా చూస్తుంటాం. అందులోనూ..

జంతువులు, పాములు తదితరాలు వేటాడే పద్ధతి వేరువేరుగా ఉంటుంది. పులులు, సింహాలు వెంబడించి మరీ వేటాడితే.. పాములు వాసన చూసి వేటాడుతుంటాయి. అయితే కొండచిలువ ఎలా వేటాడుతుందో చాలా తక్కువగా చూస్తుంటాం. అందులోనూ వేటాడిన తర్వాత అవి ఏం చేస్తాయో కూడా చాలా మందికి తెలీదు. ప్రస్తుతం అలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పక్షిని వేటాడిన కొండచిలువ.. తర్వాత చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో (Australia) ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ కొండచిలువ ఆహారం వెతుకుతూ చివరకు ఓ ఇంటి పైకి ఎక్కింది. ఈ క్రమంలో దానికి ఓ పెద్ద పక్షి కనిపించింది. ఇంకేముందీ... పక్షిని చూడగానే (python hunted bird) కొండచిలువ వెంటనే దాడి చేసింది. పక్షిన పట్టుకున్న కొండచిలువ.. దాన్ని గట్టిగా పట్టుకుని బలంగా చుట్టేసింది. పక్షికి ఊపిరాడకుండా గిరాగిరా తిరుగుతూ గట్టిగా చుట్టేయడంతో పక్షి ప్రాణాలు వదిలింది.

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..


పక్షి చనిపోయిన తర్వాత తాపీగా మింగేసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కొండచిలువ వేట భయంకరంగా ఉందే’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

Updated Date - Jun 02 , 2024 | 04:25 PM

Advertising
Advertising