ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోబ్రాను చుట్టేసిన కొండచిలువ.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 05 , 2024 | 07:17 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కోబ్రా పాముకు ఉన్నట్టుండి ఓ కొండచిలువ తారసడుతుంది. ఈ క్రమంలో చివరకు వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. కొండచిలువ 4 అడుగులే ఉండడంతో కోబ్రా చేతిలో ప్రాణాలు విడుస్తుందని అంతా అనుకుంటారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..

కోబ్రాలు ఎంత విషపూరితమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి కాటు వేశాయంటే ప్రాణాలతో బతికిబట్టకట్టడం చాలా కష్టం. అందుకే వాటి జోలికి వెళ్లాలంటే.. మనుషులైనా, జంతువులైనా భయంతో వెనుకడుగు వేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు కోబ్రాలకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 4 అడుగుల కొండచిలువ.. ఓ కోబ్రాను చుట్టేసింది. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కోబ్రా పాముకు ఉన్నట్టుండి ఓ కొండచిలువ తారసడుతుంది. ఈ క్రమంలో చివరకు వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. కొండచిలువ 4 అడుగులే ఉండడంతో కోబ్రా చేతిలో ప్రాణాలు విడుస్తుందని అంతా అనుకుంటారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొండచిలువ.. చివరకు కోబ్రాను చుట్టేస్తుంది.

Viral Video: మెరుపువేగం అంటే ఇదేనేమో.. ఈ చిరుత వేట చూస్తే చూపు తిప్పుకోలేరు..


కోబ్రా తల వద్ద గట్టిగా చుట్టేసి, ఊపిరాడకుండా చేసింది. దీంతో దాని బారి నుంచి తప్పించుకునేందుకు కోబ్రా శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొండచిలువను కాటేసి పారిపోవాలని కూడా చూస్తుంది. కానీ దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా (python wrapped around cobra) కొండచిలువ గట్టిగా పట్టుకోవడంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోతుంది. ఇలా చాలా సేపు కొండచిలువ కోబ్రాను చుట్టేసి కదలకుండా పట్టుకుంటుంది.

Viral Video: రన్నింగ్ ట్రైన్ దిగిన యువకుడు.. అంతలోనే షాకింగ్ సీన్.. రైలుకు వేలాడుతున్న వ్యక్తిని చూసి..


ఈ ఘటనలో కొండచిలువ చేతిలో కోబ్రా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘కోబ్రాకు చుక్కలు చూపించిన కొండచిలువ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 8.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2024 | 07:17 PM