ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మ్యాజిక్ చేస్తుండగా మధ్యలో బయటపడ్డ లాజిక్.. చివరకు ఏమైందో చూడండి..

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:50 PM

మాయలు, మంత్రాలు ఉన్నాయో లేవో తెలీదు గానీ.. మ్యాజిక్ చేసే వాళ్లు మాత్ర మన కళ్ల ముందు అచ్చం అలాంటి భ్రాంతి కలిగిస్తుంటారు. కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. అలాగే మరికొందరు చేసే మ్యాజిక్ చూస్తే..

మాయలు, మంత్రాలు ఉన్నాయో లేవో తెలీదు గానీ.. మ్యాజిక్ చేసే వాళ్లు మాత్ర మన కళ్ల ముందు అచ్చం అలాంటి భ్రాంతి కలిగిస్తుంటారు. కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. అలాగే మరికొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. వీళ్లకేమైనా మానవాతీత శక్తులు ఏమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీనివల్ల ఆశ్చర్యానికి బదులుగా అంతా నవ్వుకునే పరిస్థితి వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మ్యాజిక్ చేస్తుండగా మధ్యలో అసలు లాజిక్ బయటపడింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు యువకులు విద్యార్థుల ఎదుట స్టేజిపై మ్యాజిక్ చేస్తుంటారు. వారు చేస్తున్న వివిధ రకాల మ్యాజిక్‌లను (Magic) పిల్లలు ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: బాహుబలి స్టైల్లో బైకును ఎత్తాలని చూశాడు.. చివరకు జరిగింది చూస్తే..


వివిధ రకాల మ్యాజిక్‌లు చేస్తున్న క్రమంలో మధ్యలో బాక్సులో కుందేలు (rabbit) ప్రత్యక్షమయ్యే మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతాడు. ముంతుగా ఓ ఖాళీ బాక్సులో మంట వెలిగించి, దానిపై మరో బాక్సు మూయడం వల్ల సడన్‌గా అందులో నుంచి మంట పోయి కుందేలు ప్రత్యక్షమవుతుంది. ఇది వారు చేయాలనుకున్న మ్యాజిక్. అందుకు తగ్గట్టుగానే ముందుగా ఖాళీ బాక్సులో మంట వెలిగించి, దానిపై చేత్తో అటూ ఇటూ తిప్పుతూ అబ్రకదబ్ర.. అబ్రదదబ్ర.. అని అంటాడు.

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..


ఆ తర్వాత టేబుల్‌పై ఉన్న మరో ఖాళీ బాక్సును తీసుకుని దానిపై మూసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ఖాళీ మూతలో అప్పటికే ఓ కుందేలును కుక్కి ఉంటారు. అయితే బాక్సు తీసుకునే క్రమంలో పొరపాటున కుందేలు జారి కిందపడిపోతుంది. అది చూసి అక్కడున్న విద్యార్థులంతా పగలబడి నవ్వుతారు. తన మ్యాజిక్‌లోని లాజిక్ బయటపడడంతో ఆ యువకుడు కూడా అవాక్కవుతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 03:50 PM