ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రాణం పోయే ముందు ప్రతాపం చూపించిన రొయ్య.. ఈ యువతికి ఏమైందో చూస్తే..

ABN, Publish Date - Aug 24 , 2024 | 08:46 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ యువతి తనకు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. టేబుల్‌పై తాను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం వరసుగా పెట్టేస్తారు. అయితే టేబుల్‌పై ఓ పాత్రలో..

ఆహారపు అలవాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఇక చైనా వంటి ప్రాంతాల్లో అలవాట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాములు, కప్పల దగ్గర నుంచి ఏ జీవినీ వదలకుండా తినడం చూస్తుంటాం. హోటళ్లలో టేబుళ్లపై వివిధ రకాల జీవులను వండి మరీ వడ్డిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రాణం పోయే ముందు ఓ రొయ్య యువతిపై ప్రతాపం చూపించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చైనాలోని (China) ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్‌కు (Restaurant) వచ్చిన ఓ యువతి (young woman) తనకు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. టేబుల్‌పై తాను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం వరసుగా పెట్టేస్తారు. అయితే టేబుల్‌పై ఓ పాత్రలో కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ను (Food items) ఉడికిస్తుంటారు. ఈ క్రమంలో సదరు యువతి ఓ పెద్ద రొయ్యను ఆ పాత్రలో వేయబోతుంది.

Viral Video: కోడితో పాటూ మనిషినీ లాగేయాలని చూసిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


అయితే రొయ్యను పాత్రలో వేసే క్రమంలో పక్కన పడిపోతుంది. దీంతో ఆమె చాప్‌స్టిక్స్ తీసుకుని రొయ్యను పాత్రలో వేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో వేసే క్రమంలో రొయ్య పక్కకు పారిపోయే క్రమంలో (shrimp bit the woman hand) ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దీంతో యువతి నొప్పితే కేకలు పెడుతూ విలవిల్లాడిపోతుంది. పక్కన ఉన్న హోటల్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చి రొయ్యను పక్కకు లాగేస్తారు. దీంతో యువతి హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది.

Viral Video: కోతి చేష్టలు చేస్తున్న పక్షులు.. వ్యక్తి భోజనం చేస్తుంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బతికున్న జీవులను ఉడికించడం ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలు పోయే దశలో పగ తీర్చుకున్న రొయ్య’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 08:46 PM

Advertising
Advertising
<