ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోబ్రాల మధ్య భయంకర యుద్ధం.. చివరకు ఓ పాము ఎలా గెలిచిందో చూస్తే..

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:48 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు కోబ్రాల మధ్య ఉన్నట్టుండి ఫైట్ మొదలవుతుంది. రెండు పాములూ పడగ విప్పి బుసలుకొడతాయి. తర్వాత ఒక దాని మరొకటి కరిచేందుకు ప్రయత్నిస్తాయి. అయితే..

పాములకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో పాము దాడులకు సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటూ భయం కూడా కలుగుతుంటుంది. కొన్నిసార్లు పాము దాడి చేయడం చూస్తే ఎంతో భయకరంగా ఉంటుంది. మరికొన్నిసార్లు ఒక పాము మరో పాముపై కూడా దాడి చేస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రెండు కోబ్రాల మధ్య భయంకర యుద్ధం మొదలైంది. అయితే చివరకు ఒక పాము మరో పామును ఎలా ఓడిచిందో చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు కోబ్రాల మధ్య ఉన్నట్టుండి ఫైట్ (fight between cobras) మొదలవుతుంది. రెండు పాములూ పడగ విప్పి బుసలుకొడతాయి. తర్వాత ఒక దాని మరొకటి కరిచేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఒక పాము మరో పామును కరవడంతో పాటూ దాన్ని చుట్టూ మెలితిప్పేస్తుంది.

Viral Video: అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది.. మొసలిని ఓడించి గట్టుకొచ్చింది కానీ.. అంతలోనే..


ఇలా రౌండ్లు, రౌండ్లు తిప్పుకొంటూ చాలా సేపు వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. దీంతో ఆ పాముకు చుక్కలు కనిపిస్తాయి. చివరకు దాన్ని వదిలేయగానే తోక ముడిచి అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా ఒక పాము మరో పాముపై వినూత్నంగా ఫైట్ చేసి గెలిచింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఫైట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 65 వేలకు పైగా లైక్‌లు, 5.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ట్యాక్సీ డ్రైవర్ నుంచి మెసేజ్.. లండన్‌లో పిల్లలను వదిలి ఇండియాకు.. ఆరా తీసిన భర్తకు దిమ్మతిరిగే షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Oct 08 , 2024 | 09:48 PM