ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బాత్రూంలో దాక్కున్న అత్యంత విషపూరిత పాము.. చివరకు అది చేసిన పని చూసి ఖంగుతిన్న స్నేక్ క్యాచర్..

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:26 PM

ఇళ్లలో పాములు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జిలు, మంచాలతో పాటూ ఆఖరికి బూట్లలోనూ దాక్కుని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. తాజాగా ..

ఇళ్లలో పాములు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జిలు, మంచాలతో పాటూ ఆఖరికి బూట్లలోనూ దాక్కుని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాత్రూంలో విషపూరితమైన పాము ఉందని తెలియడంతో స్నేక్ క్యాచర్ పట్టుకోవడానికి వెళ్లాడు. చివరకు అది చేసిన నిర్వాకం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోని బాత్రూంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన వ్యక్తి (Venomous snake in bathroom) బాత్రూంలో ఓ నల్లటి పామును చూసి భయంతో బయటికి పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.

Viral Video: ఎలిగేటర్‌కు ఆహారం పెట్టేందుకు నీటిలోకి దిగిన యువతి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ బాత్రూంలోకి వెళ్లగానే షాకింగ్ సీన్ కనిపించింది. లోపల కొన్ని ఎలకలు చనిపోయి ఉన్నాయి. పక్కనే నాగుపాము కంటే విషపూరితమైన కరైట్ జాతికి చెందిన పాము కనిపించింది. దాని నోట్లో పాము తోమ చూసి చివరకు అతను ఖంగుతిన్నాడు. ఎలుకలను బయటికి ఉమ్మేసిన పామును నల్లటి పాము మింగేసినట్లుగా తెలిసింది. దీంతో చివరకు ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పామును చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘మీరు చాలా మంచి పని చేస్తున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.68వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విమానం ఎక్కబోతూ ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 03:26 PM

Advertising
Advertising
<