ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:11 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. టమాట తోటలో ఓ పాము విచిత్రంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చింది. టమోటా చెట్టు వద్దకు వచ్చిన ఓ పాము.. ఉన్నట్టుండి సాధారణానికి భిన్నంగా ప్రవర్తించింది. టమాటాను చూసిన పాము.. అదేదో..

పాములు ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కసారి అవి టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. పక్షులు, కప్పలు, ఎలుకలు తదితర జీవులపై వేటాడి చంపేయడం, చూస్తుండగా వాటిని మింగేసే పామునుల చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఓ పాము విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇకపై టమోటాలు తినాలంటే ఆలోచించాలేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టమాట తోటలో ఓ పాము విచిత్రంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చింది. టమోటా చెట్టు వద్దకు వచ్చిన ఓ పాము.. ఉన్నట్టుండి సాధారణానికి భిన్నంగా ప్రవర్తించింది. టమాటాను చూసిన పాము.. అదేదో తాను రోజూ తినే ఆహారం అన్నట్లుగా దానిపై ఎటాక్ చేసింది.

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకొచ్చిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..


ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. చాలా సార్లు టమాటాను (snake tried to eat tomato) కాటు వేసి కొరుకుతూ తినేయాలని చూసింది. అయితే అది సాధ్యం కాక.. అలాగే సైలెంట్‌గా ఉండిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ టమాటాను కాటు వేస్తూ తినేయాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఆ పాము చాలా సేపు అక్కడే ఉండి టమాటాను తినేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ పాము విచిత్ర ప్రవర్తనను చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.

Optical illusion: ఈ చిత్రంలో రెండు తప్పులేంటో 30 సెకన్లలో కనుక్కున్నారంటే.. మీలో ఏకాగ్రత బాగున్నట్లే..


కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పామేంటీ ఇలా చేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వెజిటేరియన్‌గా మారిన పాము’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 09:11 PM