ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పామేంటీ ఇలా చేయడమేంటీ.. నోరు తెరచి మరీ ఆశ్చర్యకరంగా..

ABN, Publish Date - Aug 21 , 2024 | 06:35 PM

అనేక జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, కోతులు, చింపాజీలు, గొరిల్లాలు.. మనుషులను మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. దాదాపు మనుషులు చేసే చాలా పనులను అచ్చం అలాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే..

అనేక జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, కోతులు, చింపాజీలు, గొరిల్లాలు.. మనుషులను మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. దాదాపు మనుషులు చేసే చాలా పనులను అచ్చం అలాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే ఎన్నడూ చూడని విధంగా కొన్ని జీవులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఆశ్చర్యకర వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పాము నోరు తెరచిన చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పామేంటీ ఇలా కాపీ కొట్టడమేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము (snake) విచిత్ర నిర్వాకం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పాములు వాటి జోలికి వెళ్లిన వారిపై బుసలు కొట్టడం, అప్పటికీ దూరంగా వెళ్లకపోతే కాటేయడం వంటివి చేస్తుంటాయి. పాము అనగానే మన కళ్ల ముందు కదలాడే దృశ్యాలు ఇవే.

Viral Video: సిగరెట్ వెలిగించుకోవడానికి.. ఖరీదైన కారును ఎలా వాడుకున్నాడో చూస్తే..


అయితే ఇలా కాకుండా పాము విచిత్రంగా ప్రవర్తించే ఎలా ఉంటుంది. అందులోనూ మనుషులు చేసే విధంగా చేస్తే ఎలా ఊహించుకోండి. విచిత్రంగా ఉంటుంది కదా.. తాజాగా, ఓ పాము అలాగే చేసింది మరి. అప్పటికే అలసిపోయి ఉందో ఏమో గానీ.. ఓ పాము (snake yawning) నోరు పెద్దగా తెరచి ఆవలించింది. అది కూడా అచ్చం మనుషుల్లాగానే చేసింది. ఆవలించిన తర్వాత.. ‘‘బాగా అసలిపోయా.. నిద్రవస్తోంది.. వెళ్లిపడుకోవాలి’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పామేంటీ.. ఇలా చేయడమేంటీ.. విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పాములు ఆవిలించడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 06:35 PM

Advertising
Advertising
<