ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే.. ఈ పొలంలో సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:54 PM

కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల్లోనూ కొన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొలంలో..

కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల్లోనూ కొన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొలంలో పచ్చగడ్డి మధ్యలో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పొలాల్లో రైతులు పని చేసే క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోట చేసుకోవడం చూస్తుంటాం. ఏవేవో కీటకాలు, విషసర్పాలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు ప్రమాదం ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఇక రాత్రి వేళల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Viral Video: నిద్రలోనూ చావును ఆహ్వానిస్తున్నాడుగా.. రైల్లో నిద్రపోతూ ఈ వ్యక్తి చేసిన నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..


ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వ్యక్తి పొలంలో పని చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొలం మధ్యలో నడుస్తూ వెళ్తుండగా.. ఓ ప్రాంతంలో అతడికి ఏదో కదులుతున్నట్లు అనుమానం కలిగింది. దీంతో గడ్డి మొక్కలను పక్కకు తొలగించి కింద చూడగా.. ఒక్కసారిగా షాకింగ్ దృశ్యం కనిపించింది.

Viral Video: పట్టాల మధ్యలో ఉండగా.. వెనుక నుంచి దూసుకొచ్చిన రైలు.. కళ్లు మూసి తెరిచేలోపు ఊహించని ట్విస్ట్..


చాలా పాములు అందులో దాక్కుని ఉండడం చూసి (Snakes hiding in the grass) అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొరపాటున అక్కడ అడుగు పెట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో్.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘రైతులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉడుము పవర్ అంటే ఇదీ.. నాగుపామును పట్టుకోగానే ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2024 | 04:54 PM