ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పడగ విప్పిన పామును కూడా కూల్ చేసిన గేదె.. చివరికి ఏమైందో చూస్తే..

ABN, Publish Date - Aug 28 , 2024 | 04:53 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాము షెడ్డులో మేత మేస్తున్న గెదేల వద్దకు వెళ్తుంది. తీరా దగ్గరికి వెళ్లాక గేదెను చూసి పగగ విప్పి బుసలుకొడుతుంది. పామును చూసిన గేదె ఏమాత్రం భయపకుండా సమీపానికి వస్తుంది. రావడమే కాకుండా...

పాములకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటి జోలికి వెళ్లిన వారిని మొదటగా బుసలు కొట్టి భయపెడతాయి. అప్పటికీ వినకుండా కెలికితే మాత్రం కాటు వేసి తమ ప్రతాపం చూపిస్తుంటాయి. దీంతో పాములను చూస్తే మనుషులే కాదు జంతువులు కూడా వాటి జోలికి వెళ్లేందుకు భయపడుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పడగ విప్పిన పామును కూడా ఓ గేదె కూల్ చేసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము షెడ్డులో మేత మేస్తున్న గెదేల వద్దకు వెళ్తుంది. తీరా దగ్గరికి వెళ్లాక గేదెను చూసి పగగ విప్పి బుసలుకొడుతుంది. పామును చూసిన గేదె ఏమాత్రం భయపకుండా సమీపానికి వస్తుంది. రావడమే కాకుండా బుస కొట్టిన పామును వాసన చూస్తూ.. నాలుకతో నాకుతూ తన ప్రేమను చూపిస్తుంది. ‘‘నువ్వు ఎంత విష సర్పానివైనా.. నేను మాత్రం నీకు హాని చేయను’’.. అన్నట్లుగా ఆ పాముపై ప్రేమ కనబరుస్తుంది.

Viral Video: బైకు నడుపుతున్న యువతి.. సడన్‌గా టైరులో ఇరుక్కున్న చున్నీ.. చివరకు..


అయితే ఆశ్చర్యకరంగా పాము (snake) కూడా గేదెపై అంతే ప్రేమ చూపిస్తుంది. సాధారణంగా టచ్ చేయగానే కాటు వేసే పాము.. గేదె (buffalo) వద్ద మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. గేదె పదే పదే ముద్దులు పెడుతూ, నాలుకతో టచ్ చేస్తున్నా కూడా పాము ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇలా చాలా సేపు గేదె, పాము మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..


కొందరు ఈ ఘనటను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పామును కూడా కూల్ చేసిన గేదె’’.. అంటూ కొందరు, ‘‘ఈ కెమెరామెన్ వీడియో తీయకపోతే.. వెళ్లి కాపాడవచ్చు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే.. ఎదురుగా రావడం చూసి ఈ సింహాలు ఏం చేశాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 04:53 PM

Advertising
Advertising