ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆభరణాల బ్యాగుతో స్కూటీపై ఉండగా.. దొంగ దాన్ని ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:35 PM

ప్రస్తుత సమాజంలో డబ్బులు, ఆభరణాలతో బయటికి వెళ్తే.. తిరిగి ఇంటికి క్షేమంగా రాలేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఎవరొచ్చి ఎత్తుకెళ్తారో చెప్పలేం. కొన్నిసార్లు పట్టపగలు దౌర్జన్యం చేసి మరీ నగలు, నగదును లాక్కెళ్లడం కూడా చూస్తున్నాం. ఇలాంటి..

ప్రస్తుత సమాజంలో డబ్బులు, ఆభరణాలతో బయటికి వెళ్తే.. తిరిగి ఇంటికి క్షేమంగా రాలేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఎవరొచ్చి ఎత్తుకెళ్తారో చెప్పలేం. కొన్నిసార్లు పట్టపగలు దౌర్జన్యం చేసి మరీ నగలు, నగదును లాక్కెళ్లడం కూడా చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి బంగారు ఆభరణాల బ్యాగుతో స్కూటీపై కూర్చున్నాడు. అయితే ఇంతలో ఓ దొంగ దాన్ని సింపుల్‌గా లాక్కెళ్లడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లోని (Ahmedabad) కృష్ణా నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ దుకాణం వద్ద ఓ వ్యక్తి 23 కిలోల వెడి నగల బ్యాగును (Silver jewelry bag) స్కూటీపై పెట్టుకుని కూర్చున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంతకు ముందు నుంచే ఓ వ్యక్తి మహిళ వేషం ధరించి అక్కడే నిలబడి గమనిస్తున్నాడు.

Viral Video: పాము, ఆవు ఫ్రెండ్‌షిప్.. రెండూ కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


కాసేపటి తర్వాత ఉన్నట్టుండి స్కూటీ వద్దకు వెళ్లి.. ఆ వ్యక్తి ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయాడు. దొంగ సడన్‌గా చేసిన ఈ పనికి అతను షాక్ అయ్యాడు. నగల మూటను లాక్కెళ్లిన దొంగ.. చూస్తుండగానే కాస్త దూరంలో ఉన్న అతడి సహచరుడి బైకు ఎక్కి పారిపోయాడు. కాసేపటికి తేరుకున్న బాధితుడు.. స్కూటీ స్టార్ట్ చేసి దొంగను వెంబడించాడు. అలాగే అక్కడే ఉన్న మరికొంతమంది కూడా పరుగెత్తుకుంటూ వెళ్లి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు.

Viral Video: సీలింగ్‌‌లో ఏముందో అని భయం భయంగా చూశాడు.. చివరకు ఉన్నట్టుండి లోపలి నుంచి..


అయితే దొంగలు చాలా వేగంగా వెళ్లడం వల్ల వారిని పట్టుకోలేకపోయారు. ఈ దోపిడీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చోరీ చూస్తుంటే పక్కా ప్లానింగ్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సినిమా సీన్‌ను తలదన్నేలా దోపిడీ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 09:35 PM