ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

ABN, Publish Date - Aug 17 , 2024 | 07:46 PM

మంచికి పోతే చెడు ఎదురైన చందంగా కొన్నిసార్లు మంచి చేయాలని చూస్తే చివరకు వారికే అన్యాయం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో మంచి చేసేవారికి తిరిగి మంచి చేయకపోవగా చెడు చేసే వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ...

మంచికి పోతే చెడు ఎదురైన చందంగా కొన్నిసార్లు మంచి చేయాలని చూస్తే చివరకు వారికే అన్యాయం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో మంచి చేసేవారికి తిరిగి మంచి చేయకపోవగా చెడు చేసే వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారు చేసే తప్పుడు పనులకు సాక్ష్యంగా వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బైకర్ పాదచారికి లిఫ్ట్ ఇచ్చాడు. తీరా మార్గ మధ్యలో అతడికి ఊహించని అనుభం ఎదురైంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చండీగఢ్‌‌లో (Chandigarh) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బైకులో వెళ్తుండగా.. దారి మధ్యలో ఓ పాదచారి లిఫ్ట్ అడిగాడు. అతడిని చూడగానే జాలి కలిగి వెంటనే తన బైకులో ఎక్కించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. మార్గ మధ్యలో వెనుక కూర్చున్న వ్యక్తి.. తన చేతివాటం ప్రదర్శించాడు.

Viral Video: మెట్రో రైలు డోర్లు క్లోజ్ అయ్యే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..


బైకు నడుపుతున్న వ్యక్తి ఫ్యాంట్ జేబులో నుంచి పర్సు కొట్టేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎలాగోలా పర్సును (thief stole biker's wallet) కొట్టేసి తన నడుము వద్ద దాచుకున్నాడు. అయితే పర్సు కొట్టేయగానే బైకు నడుపుతున్న వ్యక్తికి అనుమానం వచ్చి.. వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. వెనుక కూర్చున్న వ్యక్తిని కిందకు దింపి, ఏం చేస్తు్న్నావ్.. అంటూ నిలదీశాడు. అయితే అందుకు ఆ దొంగ.. తాను ఎలాంటి దొంగతనం చేయలేదంటూ బుకాయించాడు. దీంతో అతడి చొక్కా, ప్యాంట్‌లో తనిఖీ చేశాడు. చివరకు నడుము వద్ద దాచిన పర్సును బయటికి తీశాడు.

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..


పర్సును చూడగానే బైకర్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. అతన్ని చెంపలపై కొడుతూ.. ‘‘పాపం అని సాయం చేస్తే.. నా పర్సే కొట్టేస్తావా’’.. అంటూ బుద్ధి చెబుతాడు. పక్కన ఉన్న వారు కూడా అలా గట్టిగా బుద్ధి చెప్పు అంటూ బైకర్‌కు మద్దతుగా నిలుస్తారు. వదిలేయగానే దొంగ అక్కడి నుంచి పారిపోతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రోజుల్లో మంచికి విలువ లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారు రోజురోజుకూ ఎక్కువైపోతున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..


ఇవి కూడా చదవండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2024 | 07:46 PM

Advertising
Advertising
<