ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా షాకింగ్ సీన్.. చివరకు..

ABN, Publish Date - Aug 31 , 2024 | 09:02 PM

పర్యాటకులకు జంగిల్ సఫారీ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నడూ చూడని జంతువులను అడవుల్లో దగ్గరగా చూడడంతో పాటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ..

పర్యాటకులకు జంగిల్ సఫారీ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నడూ చూడని జంతువులను అడవుల్లో దగ్గరగా చూడడంతో పాటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ (Rajasthan) రణతంబోర్ నేషనల్ పార్క్‌లో (Ranthambore National Park) ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు వాహనాల్లో పార్క్ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో వారు వివిధ రకాల జంతువులను చూస్తూ సరదగా గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: రోడ్డుపై ఠీవీగా నడుస్తున్న సింహం.. రెండు వైపులా మోహరించిన జనాలు.. చివరకు..


ఓ పెద్ద గోడ పక్కన వాహనాలు ఆపుకొని దూరంగా ఉన్న పులులను గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెద్ద పులి (tiger) అడవిలో నుంచి సడన్‌గా గోడపైకి ఎగురుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తారు. సమీపంలోని జీపులోని వారిని చూసిన పులి సమీపానికి వెళ్లి మీదకు దూకబోతుంది. అయితే ఇంతలో చుట్టు పక్కల వారు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో వాహనాల్లో ఉన్న వారంతా.. హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే.. ఈ యువతి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘మహిళల అరుపులకు భయపడ్డ పులి’’.. అంటూ కొందరు, ‘‘అడవిలో సందర్శించే సమయంలో పర్యాటకులు సైలెంట్‌గా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 09:02 PM

Advertising
Advertising