ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. పాములను కంట్రోల్ చేస్తున్న రింగ్ మాస్టర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 30 , 2024 | 08:58 PM

పాము కనిపిస్తే చాలు.. భయంతో పాము, పాము, పాము అంటూ పరుగులు పెడతాం. వెనక్కి తిరిగి కూడా చూడకుండే ఒకటే పరుగు తీస్తాం. అది చిన్నా పాము అయినా సరే. అదే ఐదు అడుగులు, పది అడుగులున్న పెద్ద పాము కానీ కనిపిస్తే మాత్రం పైప్రాణాలు పైకి పోవాల్సిందే.

పాము కనిపిస్తే చాలు.. భయంతో పాము, పాము, పాము అంటూ పరుగులు పెడతాం. వెనక్కి తిరిగి కూడా చూడకుండే ఒకటే పరుగు తీస్తాం. అది చిన్నా పాము అయినా సరే. అదే ఐదు అడుగులు, పది అడుగులున్న పెద్ద పాము కానీ కనిపిస్తే మాత్రం పైప్రాణాలు పైకి పోవాల్సిందే. అందుకు ఎవరు మినహాయింపు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఎంతటి మొనగాడైనా సరే. పాము ఎదుట ధైర్యంగా నిలబడలేడన్నది పక్కా వాస్తవం.

Also Read: Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Also Read: Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..


అయితే ఓ వ్యక్తి మాత్రం.. ఓ పామును.. అదీ కూడా భారీ తాచు పామును ఒంటి చేతిలో పట్టుకుని ఆడిస్తున్నాడు. చేతికి ఎటువంటి గ్లౌజ్ కానీ ఏమి ధరించకుండా ఆ పామును ఆ వ్యక్తి ఆడిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సర్కాస్‌లో జంతువులను రింగ్ మాస్టర్‌ ఆడిస్తుంటారు కాదా.. అలా అతడు ఆ పామును ఒంటి చేతితో పట్టుకుని ఆడించేస్తున్నాడు. ఆ పాముతో సైతం అతడు మాట్లాడుతూన్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో రివ్వూన దూసుకు పోతుంది.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


వన్యప్రాణుల అభిమాని నిక్ ది రాంగ్లర్ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను దాదాపు నాలుగు లక్షల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియోకి లైక్స్ సైతం భారీగా వస్తున్నాయి. అలాగే నెటిజన్ల నుంచి కామెంట్స్ అయితే కుప్పులు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వారు సైతం ఈ వీడియో చూసి.. విభిన్నంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. దీనిని నమ్మలేక పోతున్నాను. ఇది పెద్ద పీడ కలలా ఉందన్నాడు. మరో నెటిజన్ మాత్రం అతడికి ఉక్కు నరాలు ఉండి ఉంటాయని పేర్కొన్నాడు.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


అయినా.. అతడు అలా ఎలా చేస్తున్నాడు.. చావును అతడు ఆహ్వానిస్తున్నాడని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక అతడు పామును పట్టుకోవడం చూసి పలువురు ఆందోళన చెందారు. మరికొందరు మాత్రం అతడి వీడియోను చూసి హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. అంత పెద్ద పాముతో అతడు ఆ విధంగా వ్యవహరించడం నిజంగా ఆశ్చర్యమన్నాడు.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


మరోవైపు పాముతో అతడు ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సైతం అతడు పాములతో ఆటలాడిన సందర్భాలున్నాయి. ఓ పెద్ద తాచు పాముకు అతడు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అతడు పాములతో ఆటలాడుతున్న తీరును చూసి నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. అందరు పాములంటే ఆమడ దూరంపరిగెడతారు. కానీ ఇతగాడు మాత్రం పాములతో అలా ఎలాగా మసులుతున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్నీ వైరల్ వీడియో ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 30 , 2024 | 08:59 PM