ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. ఈ మహిళల ఇబ్బందులు చూస్తే..

ABN, Publish Date - Aug 04 , 2024 | 11:09 AM

పట్టణాలు, నగరాల్లోకి సంచరించే సమయంలో కొందరికి అనేక ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ప్రధానంగా పల్లెటూరు నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. బస్, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాలకు వెళ్లిన సందర్భాల్లో..

పట్టణాలు, నగరాల్లోకి సంచరించే సమయంలో కొందరికి అనేక ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ప్రధానంగా పల్లెటూరు నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. బస్, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాలకు వెళ్లిన సందర్భాల్లో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఎక్కే సమయంలో షాకింగ్ అనుభవాలు ఎదురువతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎస్కలేటర్ ఎక్కే క్రమంలో మహిళలు పడిన ఇబ్బందులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు ఓ మహిళ యువతి, పిల్లాడితో కలిసి రైల్వే స్టేషన్‌కు (Railway station) వస్తుంది. ఈ క్రమంలో వారు ఓ ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఎస్కలేటర్ ఎక్కేందుకు వెళ్తారు. అయితే దాన్ని ఎక్కడం వారికి కొత్త కావడంతో చాలా సేపు తటపటాయిస్తారు. పిల్లాడిని ఎక్కించే క్రమంలో ఇద్దరూ బాలుడిని చేత్తో గాల్లోకి లేపి.. అటూ ఇటూ ఊపుతూ దానిపై అడుగు పెడతారు.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..


అయితే ఉన్నట్టుండి పైకి వెళ్లడంతో అదుపు తప్పి ధబేల్‌మని కిందపడతారు. వారితో పాటూ (Women and children fell while climbing escalator) పిల్లాడు కూడా పడిపోతాడు. ఈ క్రమంలో పిల్లాడు భయంతో ఏడుస్తాడు. దీన్ని గమనించిన ఓ వ్యక్తి వేగంగా వచ్చి వారిని పైకి లేపే ప్రయత్నం చేస్తాడు. ఈ ఘటనను మొత్తం ఎస్కలేటర్ పైన ఉన్న వారు వీడియో తీస్తారు. అయితే ఎవరూ వారికి చెప్పే ప్రయత్నం కానీ, కాపాడే ప్రయత్నం కానీ చేయరు.

Viral Video: అంత వరకూ వాటర్ ట్యాంక్.. అంతలోనే డీజే సిస్టమ్.. వీళ్ల తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెలీకపోతే పక్కన ఉన్న వారి సాయం తీసుకోవాలి కానీ.. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీస్తున్న వారు వెళ్లి కాపాడకపోవడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

Updated Date - Aug 04 , 2024 | 11:09 AM

Advertising
Advertising
<