ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:57 PM

మెట్రో స్టేషన్లు, రైళ్ల చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు అదే పనిగా ప్లాన్ చేసి మరీ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు యువతుల, మహిళలు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ...

Woman Slapping Young Man

మెట్రో స్టేషన్లు, రైళ్ల చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు అదే పనిగా ప్లాన్ చేసి మరీ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు యువతుల, మహిళలు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషళ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెట్రో రైళ్లో వెనుకే కూర్చుని యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. విచిత్రమైన వస్త్రధారణలో ఉన్న మహిళ (woman) మెట్రో రైల్లో (metro train) ప్రయాణిస్తుంటుంది. ప్రయాణికుల మధ్యలో నిలబడి ఉన్నా ఆమెను అంతా విచిత్రంగా గమనిస్తుంటారు. అయితే ఇంతలో అటు పక్కనే కూర్చున్న ఓ యువకుడు తన ఫోన్‌లో ఆమెను వీడియో తీస్తుంటాడు.

Viral Video: ప్రాణం పోయే ముందు ప్రతాపం చూపించిన రొయ్య.. ఈ యువతికి ఏమైందో చూస్తే..


కాసేపటికి అతడు వీడియో తీస్తున్నాడనే విషయాన్ని గమనించిన సదరు మహిళ.. సడన్‌గా అతడి వద్దకు వెళ్లి కోపంతో చెంపదెబ్బ కొడుతుంది. ‘‘నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావ్’’.. అని అడుగుతుంది. దీంతో ఆ యువకుడు తానేమీ వీడియో తీయలేదంటూ ఆమెతో వాగ్వాదానికి దిగుతాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం నడుస్తుంది. వీరి గొడవ చూసి అక్కడు వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు.

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..


కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లి నిలబడతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా కావాలనే ప్లాన్ చేసినట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అతను కెమెరా రికార్డ్ చేయడంలో తప్పేముందీ’’.. అంటూ మరికొందరు, ఆమె వస్త్రధారణను తప్పుపడుతూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇతడి చేతిలో మంత్రం ఉందా.. మొసళ్లన్నీ భయంతో ఎలా పారిపోతున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 02:58 PM

Advertising
Advertising
<