ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా.. ఈ మహిళలు ఏం చేశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Dec 12 , 2024 | 11:41 AM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో పరాచకాలు ఆడుతుంటే.. మరికొందరు వాటిని పట్టుకుని మెడలో వేసుకుంటుంటారు. ఇంకొందరేమో వాటిని చూడగానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో పరాచకాలు ఆడుతుంటే.. మరికొందరు వాటిని పట్టుకుని మెడలో వేసుకుంటుంటారు. ఇంకొందరేమో వాటిని చూడగానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ నాగుపాముకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోబ్రా రెండిళ్ల మధ్యలోకి వచ్చింది. దాన్ని చూడగానే ఇద్దరు మహిళలు చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాలనీలోకి వచ్చిన ఓ నాగుపాము (Cobra) రెండిళ్ల మధ్యలో ఆగిపోతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ (woman) బయటికి వచ్చి పామును చూస్తుంది. దాని దారిన అది వెళ్తున్నా కూడా భయంతో కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది.

Viral Video: బైకుపై ప్రియురాలితో విచిత్ర విన్యాసం.. కాస్త దూరం వెళ్లగానే ఖంగుతిన్న ప్రియుడు.. చివరకు..


పాము దగ్గరికి రావడంతో ఆమె కూడా భయంతో కర్రతో నేలకేసి కొడుతూనే ఉంటుంది. ఇంతలో ఈ పక్కన ఉన్న ఇంట్లో నుంచి మహిళ బయటికి వస్తుంది. ఆమె కూడా పామును చూసి భయంతో కర్రతో నేలకేసి కొడుతుంది. ఇలా రెండు వైపులా మహిళలు కర్రతో చప్పుడు చేస్తుండడంతో పాము పడగ విప్పి బుసలు కొడుతుంటుంది. చాలా సేపు ఆ పాము భయంతో అక్కడే పడగ విప్పి ఉంటుంది.

Viral Video: సముద్ర నీటిలో ఈత కొడుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన టైగర్ షార్క్.. చివరకు..


ఈ తమాషా సంఘటనను చూసి అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దారిన వెళ్లే పామును ఇంట్లోకి పిలవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వారు నాగుపామును బాధపెట్టాలని అనుకోలేదు.. వేరే ఇంట్లోకి వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. చలికాలంలో వేడి నీటి స్నానం కోసం ఇతను చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 11:45 AM