ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పార్క్‌లో ఇలా చేస్తున్నారా.. సరదగా గెంతిన యువకుడు.. చివరకు చూసుకుంటే..

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పార్క్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కులోని నీటి స్పింకర్ల వద్ద అతను అటూ, ఇటూ పరుగెత్తుతుంటాడు. ఈ క్రమంలో ..

కొన్నిసార్లు సరదా చేసే పనులు కూడా సీరియస్‌గా మారే ప్రమాదం ఉంటుంది. మరికొన్నిసార్లు చిన్న చిన్న ఆటలు కూడా ప్రాణాలకు మీదకు వచ్చిపడుతుంటాయి. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు పిచ్చి పిచ్చి పనులు చేసి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు పార్క్‌లో నీటి స్పింకర్ల వద్ద సరదగా గెంతడంతో చివరకు ఎంత పని జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పార్క్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కులోని నీటి స్పింకర్ల వద్ద అతను అటూ, ఇటూ పరుగెత్తుతుంటాడు. ఈ క్రమంలో గాల్లోకి చిమ్ముతున్న నీటి వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా బలంతా గెంతేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..


అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి (young man slipped and fell in the park) ధబేల్‌మని కిందపడిపోతాడు. కిందపడ్డ సమయంలో ఒక చేయి పొరపాటున వీపు కింద పడుతుంది. పైకి లేచాక చూసుకుంటే ఆ చేయి పూర్తిగా విరిగిపోయి కనిపిస్తుంది. వంకర తిరిగిపోయిన చేయిని చూసుకుని సదరు యువకుడు షాక్ అవుతాడు. నొప్పిని తాళలేక విల్లవిల్లాడిపోతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అత్యుత్సాహానికి పోతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంచి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలనుకుంటే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 09:43 PM

Advertising
Advertising