ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..

ABN, Publish Date - Aug 17 , 2024 | 06:16 PM

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు రన్నింగ్ ట్రైన్స్‌ను ఎక్కుతుంటే.. మరికొందరు ఫుట్‌పాత వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. ఇంకొందరు రైలు బోగీల మధ్యలో నిలబడి మీర ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి..

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు రన్నింగ్ ట్రైన్స్‌ను ఎక్కుతుంటే.. మరికొందరు ఫుట్‌పాత వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. ఇంకొందరు రైలు బోగీల మధ్యలో నిలబడి మీర ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మెట్రో రైలు వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెట్రో రైలు కదులుతున్న సమయంలో ఓ వ్యక్తి స్టేషన్‌లోకి వచ్చాడు. చివరకు అతను రైల్లోకి ఎక్కిన విధానం చూసి అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెట్రో రైలు (Metro train) ఎక్కేందుకు వస్తాడు. అయితే అతను ప్లాట్‌ఫామ్‌ పైకి చేరుకోగానే రైలు కదులుతుంటంది. అయినా అతను ఎలాగైనా అదే రైలు ఎక్కాలని నిర్ణయించుకుంటాడు. బోగీ డోర్లు మూసుకుపోయే సమయంలో (young man who dived into metro train) సడన్‌గా లోపలికి దూసుకెళ్తాడు.

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..


చేతులు ముందుకు చాపి పడుకుని రైల్లోకి నీళ్లలోకి డైవ్ కొట్టినట్లుగా దూసుకెళ్తాడు. ఈ ఘటనతో రైల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కొందరు అతడికి ఏమైందో అని కంగారుపడతారు. ఇలా అంతా అయోమయంగా చూస్తుండగా.. ఆ యువకుడు పైకి లేచి అందరివైపూ అమాయకంగా చూస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఒకే కొమ్మపై డేగ, రాబందు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇదేనేమో’’.., ‘‘సమయానికి లోపలికి రాలేకపోయి ఉండుంటే పరిస్థితి ఏంటో ఊహించుకోండి’’.., ‘‘ఇలాంటివన్నీ ఢిల్లీ మెట్రోలోనే సాధ్యమవుతాయి’’.., ‘‘ఇతను మ్యాన్ కాదు.. సూపర్ మ్యాన్’’.., ‘‘ఇతన్ని అర్జంట్‌గా ఒలంపిక్స్‌కు పంపించాలి’’.., ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.., అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2024 | 07:49 PM

Advertising
Advertising
<