ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రైల్లో కాలు మోపడానికి స్థలం లేకున్నా.. ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - Sep 28 , 2024 | 07:47 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తుంటుంది. జనరల్ బోగీలో ప్రయాణికుల ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. దీంతో చాలా మంది సీట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా..

రైలు ప్రయాణాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు రైల్లో కాలు తీసి కాలు పెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సీటు కోసం ప్రయాణికుల మధ్య పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొందరు సీటు కోసం ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో కాలు పెట్టడానికి కూడా స్థలం లేకున్నా ఓ యువకుడు పడుకోవడానికి చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు (train) కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తుంటుంది. జనరల్ బోగీలో ప్రయాణికుల ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. దీంతో చాలా మంది సీట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఎక్కడా సీటు ఖాళీగా కనిపించదు. దీంతో ఎక్కడ ఉన్న వారు అక్కడే పడుకున్నారు. దీంతో అటూ, ఇటూ వెళ్లడానికి స్థలం కూడా లేకుండా పోయింది.

Optical illusion: ఈ గదిలో దాక్కున్న సీతాకోకచిలుకలను 30 సెకన్లలో కనుక్కోగలరా.. ?


అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ యువకుడు హాయిగా నిద్రపోవడం చూసి అంతా అవాకయ్యారు. రెండు సీట్లకు దుప్పటి కట్టిన అతను అందులో చిన్న పిల్లాడిలా పడుకుని నిద్రపోతున్నాడు. అతడి అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కయ్యారు. కొందరు ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా రైల్లో సీటు కోసం చిత్రవిచిత్రంగా ఆలోచించడం ఇది కొత్తేం కాదు. గతంలో చాలా మంది సీట్ల కోసం కుస్తీ పట్టడం చూశాం.

Viral Video: పులినే భయపెట్టిన ఎలుగుబంటి.. పిల్లను రక్షించుకోవడానికి ఏం చేసిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్, 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 07:47 PM