ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కుక్కను నీటిలోకి విసరబోయిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Aug 15 , 2024 | 08:29 PM

‘‘చెడపకురా చెడేవు’’.. అన్న సామెత చందంగా ఒకరికి చెడు చేయాలని చూస్తే చివరకు తామే చెడిపోతారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ...

‘‘చెడపకురా చెడేవు’’.. అన్న సామెత చందంగా ఒకరికి చెడు చేయాలని చూస్తే చివరకు తామే చెడిపోతారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కుక్కను నీటిలోకి విసిరేయబోయింది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన పెంపుడు కుక్కను తీసుకుని ఓ నది వద్దకు వెళ్తుంది. ఒడ్డున నిలబడ్డ ఆమె కాసేపటి తర్వాత తన చేతిలోని కుక్క పిల్లను (young woman threw the puppy into the water) నీటిలోకి విసిరేయబోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: ఆవేశంగా వచ్చిన ఎలిగేటర్.. ఉన్నట్టుండి తలపై చేయి పెట్టిన యువతి.. చివరకు..


చేతిలోని కుక్క పిల్లను ఇలా విసిరేయగానే.. దానికి కట్టిన తాడు తగులుకుని యువతి అదుపు తప్పి చివరకు.. కుక్క పిల్లకు బదులుగా తాను నీటిలో పడిపోతుంది. కుక్క పిల్ల మాత్రం ఎంచక్కా ఒడ్డునే నిలబడి ఉంటుంది. ‘‘నన్ను నీటిలో పడేయాలని చూశావ్.. చివరకు నువ్వే పడిపోయావ్’’.. అన్నట్లుగా కుక్క పిల్ల ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకు బాగా జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘చెడు చేయాలని చూస్తే.. చివరకు ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Aug 15 , 2024 | 09:23 PM

Advertising
Advertising
<