Home » Dog
సాధారణంగా వీధిలోనో, రోడ్డు పక్కనో కాలు విరిగిన కుక్క కనిపిస్తే... నూటికి 99 మంది ‘మనకెందుకులే’ అని చూసీ చూడనట్టుగా వెళ్లిపోతారు. ఎవరో ఒక్కరు మాత్రం ‘అయ్యో పాపం’ అంటూ సపర్యలు చేసే ప్రయత్నం చేస్తారు.
గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు
గుంటూరులో ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది.
Viral Video: మనుషులకే కాదు కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అవి అంతకు పది రెట్లు ప్రేమ చూపిస్తాయి. కొన్ని సార్లు వాటి జెలసీ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.
ఓ వ్యక్తి అనటోలియన్ షెపర్డ్ కుక్కను తన ఇంటికి కాపలాగా పెట్టాడు. అయితే రాత్రివేళ ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుంపులుగా వచ్చిన తోడేళ్లు ఇంటి బయట ఉన్న కుక్కపై దాడికి పాల్పడ్డాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
రోడ్డుపై పాదచారులు అటూ, ఇటూ నడుస్తుంటారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ అటుగా వస్తారు. పెద్ద వారు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అక్కడే సైకిల్ తొక్కుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ఓ యువకుడు, యువతి.. కుక్కలకు ఆహారం పెడుతుంటారు. వారి వెనుకే ఓ కుక్క పడుకుని ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడికి దిగింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు..
హైదరాబాద్ గోల్నాక డివిజన్లోని కమలానగర్లో శుక్రవారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 19 నెలల శ్రీలక్ష్మి ఇంటి బయట ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి.
ఓ అపార్ట్మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. చివరకు ఏం జరిగిందో చూడండి..