Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:54 PM
రైళ్లలో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. నెటిజన్ల దృష్టిలో పడేందుకు యువతులు కూడా యువకులతో పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు యువతులు మరీ దారుణంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..
రైళ్లలో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. నెటిజన్ల దృష్టిలో పడేందుకు యువతులు కూడా యువకులతో పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు యువతులు మరీ దారుణంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువతులు టవల్ కట్టుకుని మెట్రో రైలు ఎక్కేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నరుగురు యువతులు (young women) ఇంటిపై టవల్స్ మాత్రమే ధరించి బయటికి వస్తారు. బయటికి రావడమే కాకుండా ఏకంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి మెట్రో రైలు ఎక్కేస్తారు. వారు ఇలా టవల్స్‌తో రైలు ఎక్కడం చూసి (Young women boarded the train wearing towels) లోపల ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. అయినా ఎవరూ నోరు మెదపకుండా అలాగే మిన్నకుండిపోతారు.
లోపలికి వెళ్లిన వారు ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుండిపోతారు. కొందరు వారిని ఆసక్తిగా చూస్తుండిపోతారు. ఇంకొందరు వారిలో ఫొటోలు కూడా తీసుకుంటారు. వారు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా వివిధ రకాలుగా ఫోజులు ఇస్తూ అందరితో ఫొటోలు దిగుతారు. ఇళా రైల్లో హల్‌చల్ చేసిన ఈ యువతులు తర్వాత మరో రైల్లోకి వెళ్లిపోతారు. వీరి విచిత్ర నిర్వాకానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు.
Viral Video: బస్టాప్‌లో కూర్చున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన బస్సు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ట్రైన్‌లో ఉన్న వారి రియాక్షన్స్ మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరుర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 4.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఆరబెట్టిన వడియాలకు పులి కాపలా.. మేడపైన ఎలా సెట్ చేసిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 05 , 2024 | 07:04 PM