ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఏకంగా పడవనే పబ్‌గా మార్చేశారే.. డీజే మ్యూజిక్ పెట్టి వాళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Sep 07 , 2024 | 08:15 PM

ప్రస్తుతం ఏ శుభకార్యంలో చూసినా డీజేలు పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఇక పబ్బుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెవులు తూట్లు పడేలా శబ్ధాలు వినిపిస్తుంటాయి. యువత మందు కొడుతూ ఆ డీజే సౌండ్‌కు డాన్సులు చేయడం చూస్తుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంంటే..

ప్రస్తుతం ఏ శుభకార్యంలో చూసినా డీజేలు పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఇక పబ్బుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెవులు తూట్లు పడేలా శబ్ధాలు వినిపిస్తుంటాయి. యువత మందు కొడుతూ ఆ డీజే సౌండ్‌కు డాన్సులు చేయడం చూస్తుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఏకంగా పడవే పబ్‌‌గా మార్చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) చోటు చేసుకుంది. కొందరు నదిలో పడవలో వెళ్తున్నారు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. వీళ్లు పడవను ఏకంగా పబ్‌గా (boat was converted into pub) మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. పడవకు ఓ వైపు రంగు రంగు లైట్లను ఏర్పాటు చేశారు. ఇలా జిగేల్‌మని వెలిగే లైట్లకు తోడు డీజే మ్యూజిక్ కూడా పెట్టారు.

Viral Video: కుక్క నటన చూసి మోసపోయాడు.. ప్రేమగా దగ్గరికి తీయడంతో.. చివరకు..


దీనికితోడు స్పెషల్ ఎఫెక్ట్ కోసం పడవ ముందు నీటిని విరజిమ్మే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫైనల్‌గా మ్యూజిక్ ఆన్ చేసి అంతా పడవ మధ్యలో నిలబడి డాన్సులు వేయడం స్టార్ట్ చేశారు. ఈ పడవను దూరం నుంచి చూస్తే.. నీళ్లపై రంగు రంగుల పబ్ తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలా వాళ్లంతా పడవను పబ్‌గా మార్చి ఎంజాయ్ చేశారన్నమాట.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బీహార్‌లో ఇలాంటి వింతలు కొత్తేమీ కాదు’’.. అంటూ కొందరు, ‘‘పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 07 , 2024 | 08:15 PM

Advertising
Advertising