ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్కూటీలో వెళ్తున్న యువతి చుట్టూ చేరి.. వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:19 PM

మహిళలపై రోజు రోజుకూ దాడులు ఎంతగా పెరిగిపోతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇటీవల కోల్‌కతాలో ఏకంగా ఆస్పత్రిలోనే మహిళా వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడడం దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయినా...

మహిళలపై రోజు రోజుకూ దాడులు ఎంతగా పెరిగిపోతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇటీవల కోల్‌కతాలో ఏకంగా ఆస్పత్రిలోనే మహిళా వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడడం దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయినా రోజూ ఎక్కడో చోట మహిళలపై ఏదో రకంగా వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు ఆకతాయిలు.. స్కూటీలో వెళ్తున్న యువతి చుట్టూ చేరి ఇబ్బంది పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఓ యువతి రాత్రి వేళ స్కూటీపై వెళ్తుండడాన్ని కొందరు ఆకతాయిలు గుర్తించారు. రెండు బైకుల్లో ఆమెను వెంబడించారు. ఆమెకు సమీపంగా వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతూ కాలితో తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు.

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఆకతాయిల నిర్వాకానికి భయపడిపోయిన యువతి.. స్కూటీ వేగాన్ని పెంచింది. అప్పటికీ వదలని ఆకతాయిలు ఆమెను చాలా దూరం (youths chased the young woman) అలా వెంబడిస్తూనే వెళ్లారు. అయితే కొన్ని కిలోమీటర్లు వెళ్లగానే చివరికి ట్రాఫిక్ పోలీసు గుర్తించి ఆకతాయిల బైకును ఆపాడు. యువతిని వెంబడిస్తున్న సమయంలో వెనుకే కారులో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: వామ్మో.. బాహుబలిని మించిపోయాడుగా.. అంతా బైకును డ్రైవ్ చేస్తే.. ఇతను మాత్రం ఏకంగా..


ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఆకతాయిల్లో ఇద్దరు యువకులను అదులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 04:19 PM

Advertising
Advertising
<