Share News

బాలి గోల్ఫ్‌ విజేత కేయ

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:50 AM

బాలి అంతర్జాతీయ జూనియర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం అమ్మాయి బి.కేయ కుమార్‌ కైవసం చేసుకుంది. జాతీయ పోటీల్లో ఢిల్లీకి...

బాలి గోల్ఫ్‌ విజేత కేయ

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): బాలి అంతర్జాతీయ జూనియర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం అమ్మాయి బి.కేయ కుమార్‌ కైవసం చేసుకుంది. జాతీయ పోటీల్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న కేయ, ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో టాప్‌-15లో ఉంది. కేయ విశాఖకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్తె.

Updated Date - Jul 01 , 2024 | 05:50 AM

News Hub