ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RR vs LSG: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్లు ఇవే!

ABN, Publish Date - Mar 24 , 2024 | 03:09 PM

లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది.

జైపూర్: లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్, లక్నో ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా రాజస్థాన్ 2, లక్నో ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. రెండు జట్ల పోటీలో లక్నో అత్యధిక స్కోర్ 162 కాగా.. రాజస్థాన్ అత్యధిక స్కోర్ 178గా ఉంది. లక్నో అత్యల్ప స్కోర్ 154, రాజస్థాన్ అత్యల్ప స్కోర్ 144గా ఉంది.


తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 04:15 PM

Advertising
Advertising