ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Funny Memes on RCB: ఆర్‌సీబీ పురుషుల జట్టుపై నెక్ట్స్‌ లెవల్ మీమ్స్.. చూస్తే పడి పడి నవ్వాల్సిందే..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 06:26 PM

WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్‌(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్‌సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్‌లోనే ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

WPL 2024

WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్‌(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్‌సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్‌లోనే ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ విజయానికి యావత్ ప్రపంచం స్పందించింది. సెలబ్రిటీలు, టీమిండియా మెన్ క్రికెట్ స్టార్స్ సైతం ఆర్బీసీ వుమెన్ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే.. ఈ విజయం ఎఫెక్ట్ ఆర్‌సిబి పురుషుల జట్టు పై పడింది. 16 ఏళ్లలో కనీసం ఒక్క టైటిల్ కూడా కొట్టకపోవడాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్‌సిబి మెన్స్ టీమ్, స్టార్ కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్‌గా చేసుకుని ఫన్నీ మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. మహిళల శక్తి సామర్థ్యాలను అణచాలని చూస్తే.. రియాక్షన్స్ ఇలాగే ఉంటాయని కామెంట్స్ పెడుతున్నారు. పురుషుల జట్టును, స్త్రీల జట్టును కంపేర్ చేస్తూ ఆసక్తికరమైన, ఫన్నీ మీమ్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ మీమ్స్‌ను మీరూ చూసేయండి.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 06:26 PM

Advertising
Advertising