ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

ABN, Publish Date - Apr 20 , 2024 | 09:33 PM

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.

SRH VS DC

ఐపీఎల్ (IPL) సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడి పోయారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.


టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు సన్ రైజర్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 32 బంతుల్లో హెడ్ 89 పరుగులు చేసి వెనుదిరిగాడు. అందులో 11 ఫోర్లు, ఆరు సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 రన్స్ చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉండగా, ఆరు సిక్సులు ఉన్నాయి. మార్కమ్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. తర్వాత క్లాసెన్ 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. నితిష్ రెడ్డి 37, షబాజ్ అహ్మద్ 59 పరుగులతో రాణించారు. దాంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన క్యాచ్.. రవీంద్ర జడేజా గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ చూడండి..!

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 09:33 PM

Advertising
Advertising