ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: దంచికొట్టిన ఆర్సీబీ..చెన్నై టార్గెట్ ఎంతంటే

ABN, Publish Date - May 18 , 2024 | 09:44 PM

నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్‌లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.

ipl 2024 RCB vs CSK 68th match target

నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్‌లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే ఈ మ్యాచులో మొదట టాస్ గెల్చిన చైన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత ఆటకు దిగిన బెంగళూరు ఆటగాళ్లు 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేశారు.


ఆర్సీబీ ప్లేయర్లలో ప్రధానంగా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (54), విరాట్ కోహ్లీ (47) రజత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్ (37), ఆరు బంతుల్లో దినేష్ కార్తీక్ 14 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ మ్యాచులో ప్లేఆఫ్ ఛాన్స్ కోసం ఇరు జట్లు పోటీ పడుతుండగా చైన్నె గెలిస్తే సులభంగా ప్లే ఆఫ్‌కు వెళ్తుంది. కానీ RCB మాత్రం కనీసం 18 పరుగుల తేడాతో చెన్నైపై గెలవాలి. లేదంటే RCB 17 లేదా అంతకంటే తక్కువ పరుగుల తేడాతో గెలిస్తే, తక్కువ నెట్ రన్ రేట్ ఆధారంగా పోటీ నుంచి వైదొలుగుతుంది.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: 47 పరుగులకే విరాట్ అవుట్..కానీ అరుదైన రికార్డులు సాధించిన కోహ్లీ


Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..

Read Latest Sports News and Telugu News

Updated Date - May 18 , 2024 | 10:03 PM

Advertising
Advertising