Home » Chennai Super Kings
నేడు చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న సీఎస్‌కే వర్సెస్ ఎమ్ఐ ఐపీఎల్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ నివేదిక నేపథ్యంలో నేడు మ్యాచ్‌కు ఆలస్యంగా మొదలు కావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
IPL 2025: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లెజెండ్ ధోని సన్నద్ధమవుతున్నాడు. నెట్ సెషన్స్‌లో అతడు తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. తాజాగా అతడి ప్రాక్టీస్ ఫొటోలు బయటకు వచ్చాయి.
CSK: ఐపీఎల్-2025కు అన్ని జట్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. మిగతా టీమ్స్ కంటే ఎప్పుడూ ముందంజలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జోరుగా సన్నాహకాలు చేస్తోంది. ఈసారి కప్పు మిస్ అవ్వకూడదనే కసితో ఉంది సీఎస్‌కే.
Chennai Super Kings: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా వచ్చేశాడు. ఐపీఎల్-2025కు ముందు టీమ్ క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ప్రత్యర్థులకు ముచ్చెమటలు ఖాయమనే చెప్పాలి. మరి.. ఆ హంగ్రీ చీతా ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
MS Dhoni Political Entry: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. వచ్చే సీజన్ కోసం అతడు సన్నద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి రూమర్స్ గుప్పుమన్నాయి.
SA20: స్పిన్నర్లు టెస్టుల్లో మ్యాజిక్ చేయడం కామనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై చెలరేగడం సాధారణమే. కానీ టీ20 లాంటి ఫార్మాట్లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వికెట్లపై బంతిని గింగిరాలు తిప్పడం అంత ఈజీ కాదు.
MS Dhoni: టీమిండియా లెజండ్ మహేంద్ర సింగ్ అంటే కీపింగ్-బ్యాటింగ్ మాయాజాలం, అద్భుతమైన నాయకత్వమే గుర్తుకొస్తాయి. కానీ తనలో మరో టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేశాడు మాహీ. భార్య సాక్షితో కలసి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటెయిన్ చేసుకుంటుందా లేదా అనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.
గత కొన్నాళ్లుగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా.. వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌లో అతను కొనసాగుతూ...
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..