ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: పాయింట్ల పట్టికలో CSKను వెనక్కి నెట్టి టాప్ 3లోకి లక్నో

ABN, Publish Date - May 01 , 2024 | 07:38 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ముంబై ఇండియన్స్‌(mumbai indians)ను ఘోరంగా ఓడించింది. దీంతో ఫలితంగా లక్నో పాయింట్ల పట్టికలో(points table) మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, లక్నో మంచి పునరాగమనం చేసి టాప్ 4లో తమ స్థానాన్ని దక్కించుకుంది.

Lucknow Supergiants into the top 3 overtaking CSK

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ముంబై ఇండియన్స్‌(mumbai indians)ను ఘోరంగా ఓడించింది. దీంతో ఫలితంగా లక్నో పాయింట్ల పట్టికలో(points table) మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, లక్నో మంచి పునరాగమనం చేసి టాప్ 4లో తమ స్థానాన్ని దక్కించుకుంది.

మరోవైపు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ముంబై 10 మ్యాచులు ఆడగా 3 మాత్రమే గెలిచి 9వ స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 10లో మూడు మాత్రమే గెలిచి చివరి (10వ) స్థానంలో ఉంది.


ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్(RR) ఎప్పటిలాగే అగ్రస్థానంలో ఉంది. RR 9 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో టాప్‌లో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దాని దిగువన ఉంది. కేకేఆర్ 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. కానీ వారి నెట్ రన్ రేట్ (+1.096) మొత్తం 10 జట్లలో అత్యుత్తమంగా ఉంది. దీంతో KKR ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానానికి చేరుకుంది.


ముంబైపై లక్నో విజయం సాధించిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్‌ను అధిగమించింది. లక్నో మొత్తం 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. మరోవైపు CSK జట్టు 9 మ్యాచ్‌లలో 5 గెలిచి ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇంకోవైపు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 విజయాలతో CSK కంటే దిగువన ఉంది. చెన్నైతో పోలిస్తే తక్కువ రన్ రేట్ కారణంగా 5వ స్థానంలో నిలిచింది.


DC 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లను కలిగి ఉంది, కాబట్టి మిగిలిన మూడు మ్యాచ్‌లు వారికి డూ ఆర్ డై అని చెప్పవచ్చు. దీని తర్వాత గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. కాగా పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.


ఇది కూడా చదవండి:

T20 World Cup : రాహుల్‌, శ్రేయాస్‌లపై వేటు చాహల్‌, దూబేలకు చోటు


LSG VS MI : గట్టెక్కిన జెయింట్స్‌


Read Latest Sports News and Telugu News

Updated Date - May 01 , 2024 | 07:40 AM

Advertising
Advertising