Home » Mumbai Indians
Mumbai Indians: క్రికెటర్ల ప్రొఫెషనల్ ఫొటోస్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇప్పుడో ప్లేయర్ కొడుకు ఫొటో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయింది. టీమ్ వర్క్‌ను విస్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మాటతో మ్యాచ్ చేంజ్ చేసేశాడు. అప్పటివరకు ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గేలా చేశాడు హిట్‌మ్యాన్. మరి.. అతడు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పోయించాడు. భయానికి భయం పుట్టించడం అంటే ఏంటో చూపించాడు. ఫోర్లు, సిక్సులతో బుమ్రాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
Indian Premier League: చైనామన్ కుల్దీప్ యాదవ్ ఓ స్టన్నింగ్ డెలివరీతో మైండ్‌బ్లాంక్ చేశాడు. పాములా మెలికలు తిరిగిన బంతి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కుల్దీప్ దెబ్బకు బలైన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్రికెట్లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్ పట్టుదలతో ఆడి తన టీమ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. ఆర్సీబీ టార్గెట్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: వరుసగా హైటెన్షన్ మ్యాచులతో హీటెక్కిస్తోంది ఐపీఎల్. ఒకదాన్ని మించిన మరో ఎడ్జ్ థ్రిల్లర్స్ ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ కిక్‌ను డబుల్ చేసేందుకు బ్లాక్‌బస్టర్ సండే వచ్చేసింది.
MI vs RCB Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..