ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: బీసీ స్కాలర్‌షిప్‌లకు 387 కోట్లు..

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:45 AM

బీసీ సంక్షేమశాఖ పరిధిలోని పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లతో పాటు, మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.

  • విదేశీ విద్యానిధి పథకానికి మరో 15 కోట్లు

  • బీసీ స్కాలర్‌షిప్‌లకు 387 కోట్లు

  • విదేశీ విద్యానిధి పథకానికి మరో 15 కోట్లు

  • ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆఽంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖ పరిధిలోని పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లతో పాటు, మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. బీసీ స్కాలర్‌షి్‌పల కోసం రూ.387 కోట్లు, విదేశీ విద్యానిధి పథకంలో ప్రస్తుతం నడుస్తున్న సెషన్‌లకు సంబంధించిన వాటి కోసం రూ.15 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.

Updated Date - Jun 16 , 2024 | 04:45 AM

Advertising
Advertising