ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity Supply: విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టాలి: భట్టి

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:56 AM

వరదలతో దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వరదలతో దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ పునరుద్థరణ క్రమంలో ఏ సమస్యలు వచ్చినా డిస్కమ్‌ల సీఎండీల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విపత్తు సమయంలో సిబ్బంది సాహసోపేతంగా పనిచేశారని భట్టి అభినందించారు. ఇక ప్రతీ వినియోగదారుడికి నాణ్యమైన కరెంట్‌ను అందించే బాధ్యత విద్యుత్‌ సంస్థలదేనని గుర్తుచేశారు.

Updated Date - Sep 05 , 2024 | 03:56 AM

Advertising
Advertising