ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP ఢిల్లీకి మూటలు మోయడానికే మూసీ సుందరీకరణ..

ABN, Publish Date - Nov 19 , 2024 | 09:41 AM

ఢిల్లీకి మూటలు మో యడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chinthala Ramchandra Reddy) ఆరోపించారు. సోమవారం మన్నెగూడకు వచ్చిన ఆయన పార్టీ అధికార ప్రతినిధులు ఎన్‌వీ సుభాష్‌, రాణిరుద్రమ, బండారు విజయలక్ష్మి, సునితతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డి

హైదరాబాద్: ఢిల్లీకి మూటలు మో యడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chinthala Ramchandra Reddy) ఆరోపించారు. సోమవారం మన్నెగూడకు వచ్చిన ఆయన పార్టీ అధికార ప్రతినిధులు ఎన్‌వీ సుభాష్‌, రాణిరుద్రమ, బండారు విజయలక్ష్మి, సునితతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ నిద్రపై పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హలో.. మీరు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నారు


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసీ ప్రక్షాలనకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఢిల్లీ(Delhi)కి మూటలు మోయడానికి కాదా అని ప్రశ్నించారు. మూసీనదిలోకి మురుగునీరు రాకుండా మీరు చేసే ప్రణాళిక ఏమిటి, ఎన్ని ఎస్టీపీలు కట్టారు. ముందుగా అది తేల్చి సుందరీకరణ చేయాలన్నారు. 53 కిలోమీటర్లకు సుందరీకరణకు 1లక్ష 50వేల కోట్లు ఎలా ఖర్చు అవుతాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడైన మూసీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అని అడిగారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 09:41 AM