TG Politics: బీజేపీ నేత రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. ఎందుకంటే..?
ABN, Publish Date - Mar 28 , 2024 | 07:06 PM
బీజేపీ నేత రాజాసింగ్(Rajasingh)ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు(గురువారం) చెంగిచెర్ల వెళ్తానని రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు పెద్దగా తేడా లేదని అన్నారు.
హైదరాబాద్: బీజేపీ నేత రాజాసింగ్(Rajasingh)ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు(గురువారం) చెంగిచెర్ల వెళ్తానని రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు పెద్దగా తేడా లేదని అన్నారు.
Big Breaking: గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన 25 కార్లు..
కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బాధితులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ కేసులు పెట్టడం దారుణమన్నారు. హిందువులపై వందల మంది దాడి చేయటం అన్యాయమని అన్నారు. హిందూవులపై దాడి చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Barrelakka Marriage: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 28 , 2024 | 07:10 PM