ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitin Gadkari: తెలంగాణకు రూ.31 వేల కోట్లు

ABN, Publish Date - Dec 13 , 2024 | 06:14 AM

తెలంగాణ లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్ల నిధులు కేటా యించినట్లు కేంద్రం తెలిపింది.

  • లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్ల నిధులు కేటా యించినట్లు కేంద్రం తెలిపింది. గురువారం లోక్‌ సభలో బీజేపీ ఎంపీ రఘు నందన్‌ రావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, అమృత్‌ 2.0 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.9,584.25 కోట్ల విలు వైన ప్రాజెక్టులను ఆమో దించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్‌ సాహు తెలిపారు.


గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ గోడం నగేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధాన మిచ్చారు. కాగా, దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టు లలో 2018 నుంచి 684 మంది న్యాయమూర్తులుగా నియ మితులయ్యారని, వారిలో ఓబీసీలు 82 ఉన్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమా ధానం ఇచ్చారు. 684 మంది జడ్జిల్లో ఎస్సీలు 21, ఎస్టీలు 14, మైనారిటీలు 37 మంది ఉన్నారని పేర్కొన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 06:14 AM