ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chiranjeevi: అల్లు అర్జున్‌కు అండగా చిరంజీవి!

ABN, Publish Date - Dec 14 , 2024 | 04:10 AM

అల్లుఅర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. వెంటనే అల్లు కుటుంబానికి అండగా వెళ్లారు.

  • అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్‌ రద్దు

  • సతీసమేతంగా అర్జున్‌ ఇంటికి రాక

  • పలువురు సినీ ప్రముఖుల సంఘీభావం

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అల్లుఅర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. వెంటనే అల్లు కుటుంబానికి అండగా వెళ్లారు. తన తదుపరి సినిమా చిత్రీకరణ పనుల్లో ఉన్న చిరంజీవి.. అరెస్టు వార్త తెలియడంతో షూటింగ్‌ రద్దు చేసుకుని భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. చిరంజీవి దంపతులు అల్లు అర్జున్‌ నివాసంలో చాలాసేపు ఉన్నారు. నాగబాబు మాత్రం కొంత సమయం ఉండి వెళ్లిపోయారు.

Updated Date - Dec 14 , 2024 | 04:10 AM