ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?

ABN, Publish Date - May 08 , 2024 | 11:05 AM

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.


ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు. ప్రచారం సందర్భంగా లక్షల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తనకు షేక్ హ్యాండ్ ఇస్తారని.. ఈక్రమంలో వారి గోర్లు తనకు గుచ్చుకుని గాయాలైనట్లు వివరించారు.

ఎన్ని దెబ్బలు తగిలినా కార్యకర్తల కోసం, పార్టీ కోసం అన్ని భరిస్తూనే ప్రచారం చేస్తున్నానని సీఎం చెప్పడం అభిమానులు, కార్యకర్తలకు భావోద్వేగానికి గురి చేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 11:36 AM

Advertising
Advertising