ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: లక్ష మందితో సీఎం బహిరంగ సభ

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:34 AM

ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్‌ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

  • రేపు నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి రాక

  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్‌ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 7న నల్లగొండ జిల్లాకు రానున్న నేపథ్యంలో మంత్రి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. రూ.1000 కోట్లతో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానళ్లను, దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎ్‌స)లో యూనిట్‌ - 2ను, జిల్లా కేంద్రంలో ఎస్‌ఎల్‌బీసీ గంధంవారిగూడెం వద్ద రూ.275 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు.

Updated Date - Dec 06 , 2024 | 04:34 AM