ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector: ఆ నోటిఫికేషన్లను నమ్మొద్దు..

ABN, Publish Date - Dec 27 , 2024 | 01:24 PM

జిల్లా కలెక్టరేట్‌(District Collectorate) నుంచి కొత్త మీ సేవా కేంద్రాలపై ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durisetty) ఒక ప్రకటనలో తెలిపారు.

- నకిలీ మీసేవా వెబ్‌సైట్‌పై కలెక్టర్‌

హైదరాబాద్‌ సిటీ: జిల్లా కలెక్టరేట్‌(District Collectorate) నుంచి కొత్త మీ సేవా కేంద్రాలపై ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durisetty) ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది వ్యక్తులు ‘కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం’ పేరుతో నకిలీ ప్రకటనను సృష్టించారని చెప్పారు. అలాగే https://meesevatelangana.in అనే నకిలీ వెబ్‌సైట్‌ ప్రారంభించారని,

ఈ వార్తను కూడా చదవండి: TG News: పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ


ఇది మా అధికారిక మీ సేవా వెబ్‌సైట్‌కు ప్రతిరూపంగా ఉందన్నారు. నకిలీ వ్యక్తులు కొత్త మీసేవ కేంద్రాల కేటాయింపుల కోసం డిపాజిట్లు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు ఇలాంటి నకిలీ ప్రకటనలు, వెబ్‌సైట్‌లను నమ్మవద్దన్నారు. జిల్లా పరిపాలనశాఖ ద్వారా మాత్రమే జారీ చేసిన అధికారిక సమాచారాన్ని అనుసరించాలని కలెక్టర్‌ సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 01:51 PM