Rajanarasimha: 90% వైద్యం జిల్లా స్థాయిలోనే..: దామోదర
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:17 AM
రోగులకు అన్ని రకాల వైద్య సేవలు 90ువరకు జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
రోగులకు అన్ని రకాల వైద్య సేవలు 90ువరకు జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సౌకర్యం ప్రస్తుతం గాంధీ, పేట్ల బురుజు ఆస్పత్రుల్లోనే ఉందని, త్వరలో జిల్లాల్లోనూ ఐవీఎఫ్ సేవలు ప్రారంభించడానికి కృషి చేస్తామని చెప్పారు.
Updated Date - Dec 20 , 2024 | 05:17 AM