ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:45 AM

లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

కొడంగల్‌, వికారాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అధికారులపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉందని, ఆయన్ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అంగీకరించింది. దీంతో శని, ఆదివారాల్లో నిందితుడ్ని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించనున్నారు. కాగా, ఆయన ఇప్పటికే అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - Dec 07 , 2024 | 04:45 AM