ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farmer suicide: యువ రైతు ఉసురు తీసిన అప్పులు

ABN, Publish Date - Jul 19 , 2024 | 05:58 AM

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నర్మెట, జూలై 18: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తోడేటి సాంబరాజు(29) మూడున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. భూమి చదును చేయడం, బోర్లు వేయడం కోసం రూ. 10లక్షల వరకు అప్పులు చేశాడు. బాకీలు తీర్చలేననే బెంగతో ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

Updated Date - Jul 19 , 2024 | 05:58 AM

Advertising
Advertising
<